పీఎంపాలెం పోలీస్ స్టేషన్ నుండి దొంగ పరార్

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ నుండి దొంగ పరార్

VSP: మధురవాడ పిఎం పాలెం స్టేషన్ నుంచి గజదొంగ పరార్ అయ్యిన ఘటన చోటు చేసుకుంది. ఋషి కొండలో ఓ సెల్ ఫోన్ దొంగతనం కేసు కోసం వెళ్లిన పోలీసులు. తీరా అతని వద్ద గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పిఎం పాలెం పోలీసులు గోప్యంగా ఉంచారు. పిఎం పాలెం పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.