సోమశిల జలాశయంలో 62 టీఎంసీల నీరు నిల్వ
NLR: అనంత సాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 62.988 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి 1138 క్యూసెక్కుల నీరు వస్తుంది. అయితే జలాశయంలో 297 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.