'కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పాలి'

KMR: కాలుష్య రహిత పర్యావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి మండలం సంతాయిపేట్ భీమేశ్వరాలయ పరిసర అటవీ ప్రాంతంలో బుధవారం విత్తన బంతులు విసిరే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటవీ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి ఆయన సీడ్ బాల్స్‌ను వేశారు.