VIDEO: 'మహిళా అధికారుల సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం'

VIDEO: 'మహిళా అధికారుల సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం'

KKD: సామర్లకోట ఎంపీడీవో హిమామహేశ్వరి, పెద్దాపురం SI మౌనికల సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎస్.ఎస్. మోహన్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరిని సత్కరించారు. వేట్లపాలెం ప్రమాద సమయంలో వీరిద్దరూ తక్షణమే స్పందించి, ఘటనా స్థలంలో అందించిన సాహసోపేతమైన సేవలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.