తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

E.G: 'మొంథా' తుఫాన్ ప్రభావితులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. బ్రిడ్జిపేటలో 37, మద్దూరులో 15 కుటుంబాలకు మొత్తం రూ.1.17 లక్షలు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున, వ్యక్తిగతంగా రూ.1,000 చొప్పున సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని పూర్కొన్నారు.