PGRS వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్న బొబ్బిలి MRO
VZM: జిల్లా కలక్టరేట్లో ఇవాళ నిర్వహించిన PGRS వీడియో కాన్ఫరెన్స్‌లో బొబ్బిలి MRO ఎం. శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన భూసమస్యలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశలించి, తగిన చర్యలు తీసుకుంటామని, సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు.