నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: గుంటూరు యాదవ బజార్ ఫీడర్ మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.హెచ్. ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. అలీనగర్, సత్యనారాయణ స్వామి టెంపుల్, బూరెలవారి వీధి, యాదవ బజార్, బాలాజీ నగర్ 7 నుంచి 11వ లైన్ వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.