'కాశీబుగ్గ సంఘటన పునరావృతం కాకుడదు'

'కాశీబుగ్గ సంఘటన పునరావృతం కాకుడదు'

VZM: కాశీబుగ్గ దేవాలయంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సముద్రపు రామారావులు సూచించారు. ఈరోజు నెల్లిమర్లలో వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు.