'టంగుటూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా'
BHNG: ఆలేరు మండలం టంగుటూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థి జూకంటి అనిల్ కుమార్ అన్నారు. గురువారం ఆయన గ్రామంలో ప్రచారం చేసి మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వ సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు వేయించడంతో పాటు అనారోగ్యానికి గురైన 200 మందికి CMRF ద్వారా ఆర్థిక సాయం ఇప్పిచ్చానని చెప్పారు.