భార్య భర్తల మధ్య గొడవ.. ద్విచక్ర వాహనానికి నిప్పు

HYD: భార్య భర్తల మధ్య జరిగిన గొడవ లో బామ్మర్ది ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించి బావా అబ్దుల్ ఖాదర్ పరార్ రైనా ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ తన భార్యతో గొడవ పడుతుండగా బామ్మర్ది ఆపేందుకు వచ్చారు. తర్వాత వారి పై ఉన్న కోపాన్ని అతని బైక్ పై చూపించాడు. ద్వి చక్ర వాహనానికి నిప్పు అంటించి ఫరారయ్యాడు.