''గొట్టిపడియలో పెద్దపులి కలకలం

''గొట్టిపడియలో పెద్దపులి కలకలం

మార్కాపురం మండలం గొట్టిపడియ శివారులో పెద్దపులి కలకలం రేపింది. మంగళవారం మేళ్లచెరువు వద్ద ఉదయం మేత కోసం వెళ్లిన గేదెలపై పెద్దపులి దాడి చేసి, ఒక గేదెను చంపినట్లు గేదె యజమాని తంగిరాల వెంకటేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.