ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్
★ సకినవీడులో అప్పుల బాధతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య
★ కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టరెట్ ముందు ధర్నా చేపట్టిన రైతు సంఘాలు
★ మధిరలో ఉచిత టీబీ నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన  ఛైర్‌పర్సన్ సూజాత