VIDEO: అమ్మవారి దర్శనానికి వేలంపాట..!

VIDEO: అమ్మవారి దర్శనానికి వేలంపాట..!

CTR: ఈనెల 10, 11వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణం నగిరి ప్యాలస్ ఆవరణంలో బుధవారం సాయంత్రం జమీందారుల సమక్షంలో వేలంపాట జరిగింది. ఈ మేరకు అమ్మవారి దర్శనం, గొర్రెల సంతకు సంబంధించి వేలంపాట వేశారు. పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త గంగారపు జయరామ్ రూ.4,70,000లకు వేలం ద్వారా రెండింటిని దక్కించుకున్నారు.