VIDEO: నిండుగా ప్రవహిస్తున్న కుందూ నది

GNTR: ప్రొద్దుటూరు సమీపంలోని కామనూరు బ్రిడ్జి వద్ద మంగళవారం కుందూ నది నిండుగా ప్రవహిస్తోంది. మరో పక్క KC కెనాల్, మైలవరం కాలువల్లో నిండుగా ప్రవాహం కొనసాగుతోంది. వీటి పరివాహక ప్రాంతంలో బావులు, బోర్లలో నీటిమట్టం పెరిగింది. దీంతో పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నట్లు MAO వర హరికుమార్ తెలిపారు. నీటి వనరుల కింద మండలంలో వరి పంటను రైతులు ఎక్కువగా సాగు చేస్తారని తెలిపారు.