'ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలు'

KMM: పాకిస్తాన్ సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున భారత ఆర్మీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా మధిర పట్టణ స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగింది. సభ్యులందరూ జాతీయ జెండాలు పట్టుకొని భారత ఆర్మీకి జేజేలు పలుకుతూ భారత జవాన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.