ప్రజల సమస్యలను అడిగి తెలుకున్న కలెక్టర్

ప్రజల సమస్యలను అడిగి తెలుకున్న కలెక్టర్

ELR: ఆర్ఆర్ పేట గుబ్బలవారివీధుల్లో కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం పర్యటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి మంచినీటి సదుపాయం, డ్రైనేజీల నిర్వహణ, కార్పోరేషన్ నుంచి రోజు చెత్త తీసుకువెళ్లుతున్నారా లేదా తదితర అంశాలను అడిగితెలుసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎ.భాను ప్రతాప్ పాల్గొన్నారు.