ప్రముఖ చరిత్రకారుడు మృతి
JGL: ప్రముఖ చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య (85) వయోభారం, అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. ఆయన BRS అధినేత KCRకు గురువు. గతంలో JGL పర్యటనలో KCR ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రమణయ్యతో నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. KCR తన క్లాసును ఎన్నడూ మిస్సయ్యే వారు కాదని, ఇంటికి వచ్చిన సందర్భంగా 'వెల్కం టు ఫాదర్ ఆఫ్ తెలంగాణ' అని అభివర్ణించారు.