VIDEO: 'ప్రజావాణి' సమస్యలను త్వరగా పరిష్కరించండి: కలెక్టర్

VIDEO: 'ప్రజావాణి' సమస్యలను త్వరగా పరిష్కరించండి: కలెక్టర్

NZB: 'ప్రజావాణి' సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం      కలెక్టరేట్‌లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి పలు ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, DRDA పీడీ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు.