VIDEO: కొడకండ్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

VIDEO: కొడకండ్లలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

JNG: కొడకండ్ల మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలందరూ కలిసి కేక్ కట్ చేసి సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజా సేవకు అంకితం కావాలని వారు ఆకాంక్షించారు.