ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు

ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు

NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో శనివారం స్వచ్ఛ సర్వేక్షన్-2024లో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మున్సిపల్ పరిధిలో గల వ్యాపారవేత్తలు, హోల్ సేల్ దుకాణదారులు, చికెన్, మటన్ షాప్ వాళ్లకు ప్లాస్టిక్ వాడటం వల్ల జరిగే నష్టాల గురించి మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి అవగాహన కల్పించారు.