విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢జిల్లాలో ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై నిరసన తెలిపిన వైసీపీ నాయకులు
➢జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసం, అరెస్ట్ చేసిన పోలీసులు
➢గాజువాక యువతి మౌనిక హత్య కేసులో కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు రవీంద్ర
➢జిల్లాలో రైల్వే స్టేషన్‌లో పట్టుబడిన గంజాయి, నిందితుడి అరెస్ట్