సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రత్యేకాధికారి

సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రత్యేకాధికారి

NLR: ముందస్తు నివారణ చర్యలతోనే మొంథా తుఫాను నష్టాన్ని నివారించగలమని జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లతో కలిసి తుఫాన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన అప్రమత్తత చర్యలపై జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.