రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: ఊర్కొండ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ సాయన్న గౌడ్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్ స్టేషన్ పరిధిలోని ఊర్కొండ, ముచ్చర్లపల్లి, రాంరెడ్డిపల్లి, ఊర్కొడ పేట గ్రామాలకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు‌.