'పోలీస్ డాగ్ రిటైర్మెంట్'

'పోలీస్ డాగ్ రిటైర్మెంట్'

CTR: చిత్తూరులో పోలీస్ డాగ్ రిటైర్మెంట్ తీసుకుంది. జెన్నీ అనే జాగీలం దాదాపు 11 ఏళ్లపాటు పోలీసు శాఖకు సేవలు అందించింది. మంగళవారం ఉద్యోగ విరమణ చేసింది. జెన్నీకి ఎస్పీ మణికంఠ శాలువా కప్పి, పూలమాల వేసి సత్కరించారు. పలు కేసుల దర్యాప్తులో దాని సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయినాథ్, మహబూబ్ బాషా పాల్గొన్నారు.