సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన మంత్రి

సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన మంత్రి

GNTR: తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 27 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.27,29,948 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ నిలుస్తుంది అని తెలిపారు.