తెలంగాణ జాగృతి పార్టీలో చేరిన రాథోడ్ బాపురావు

తెలంగాణ జాగృతి పార్టీలో చేరిన రాథోడ్ బాపురావు

ADB: బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ జాగృతిలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బాబూరావుకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ MLA బాపూరావు తెలంగాణ జాగృతి చేరికతో బోథ్ నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.