ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి

అన్నమయ్య: శ్రావణమాసం 4వ శనివారం సందర్భంగా రామాపురం మండలం చిట్లూరు గ్రామంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు.