'MMTS రైల్వే స్టేషన్‌ను NH65కి మార్చాలి'

SRD: ప్రజలు అధికారులకు ఎన్నో సార్లు విన్నవించుకున్న MMTSను లింగంపల్లి నుంచి పటాన్‌చెరువు వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. దీంతో రైల్వే అధికారులు LIG వరక పొడిగించి రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంతో జనానికి అసౌకర్యం ఏర్పడి, కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయ్యింది. మెదక్ MP రఘునందన్ రావు, MLA గూడెలు MMTS స్టేషన్‌ను NH65 (ఇక్రిశాట్) ఫెన్సింగ్ వరకు పొడిగించాలని కోరారు.