'ఎన్నికల సమయంలో అబద్ధపు మాటలు నమ్మవద్దు'
BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మాధవరావు వార్డు సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కొన్ని వర్గాలు అబద్ధపు మాటలు కల్పిత హామీలు తప్పుదారి పట్టించే ప్రచారాలతో ప్రజలను గందరగోళం చేస్తున్నారని అన్నారు.