VIDEO: గెలిచిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లను సన్మానించిన మాజీ మంత్రి

VIDEO: గెలిచిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లను సన్మానించిన మాజీ మంత్రి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లను మంగళవారం మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్‌లను అభినందిస్తూ గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు.