'జిల్లాలో ఎస్సీ–ఎస్టీ చట్టం అమలు కావడం లేదు'

'జిల్లాలో ఎస్సీ–ఎస్టీ చట్టం అమలు కావడం లేదు'

గుంటూరు జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలు సరిగా జరగడం లేదని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు .శనివారం నగరంలోని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నుంచి కోర్టుల్లో తీర్పు వచ్చే దాకా ప్రతి దశలో జాప్యం జరుగుతోందన్నారు.