వేములవాడలో గ్రంథాలయ పితామహుడికి నివాళి

వేములవాడలో గ్రంథాలయ పితామహుడికి నివాళి

SRCL: వేములవాడలోని న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సామూహిక పుస్తక పఠనం చేశారు.