'సబ్సిడీతో యూరియా పంపిణీ'

'సబ్సిడీతో యూరియా పంపిణీ'

NRML: సారంగాపూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సబ్సిడీ యూరియా పంపిణీ ప్రారంభమైంది. రానున్న పంటల సాగుకు యూరియా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే( 140) టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని సహకార సంఘం అధికారులు తెలిపారు.