VIDEO: మాకవరపాలెంలో కుండపోత వర్షం

AKP: తుపాను కారణంగా మాకవరపాలెంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి చిన్న చినుకులు ప్రారంభమై మధ్యాహ్ననానికి భారీ వర్షం పడింది. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. ఈ వర్షం వరినాట్లు వేసేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.