‘తెలంగాణను నంబర్ 1 చేయడమే లక్ష్యం’

‘తెలంగాణను నంబర్ 1 చేయడమే లక్ష్యం’

TG: ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం 2.74L ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్రంలో 12L ఎకరాలకుపైగా అనువైన భూమి ఉందని.. వచ్చే మూడేళ్లలో 10L ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.