కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించడం హర్షణీయం : ఎంపీ

కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించడం హర్షణీయం : ఎంపీ

NZB: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో KCR కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు అలసత్వం వహించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విచారణను సీబీఐకి అప్పగించడం హర్షణీయం అని పేర్కొన్నారు. ముత్యాల చెరువు తెగిపోయి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.