గడప గడపకు మంత్రి సీతక్క ప్రచారం

గడప గడపకు మంత్రి సీతక్క ప్రచారం

NRML: జిల్లా కేంద్రంలోని బుధవార్ పేట్ కాలనీల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్క గడప, గడప తిరుగుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించింది. హస్తం గుర్తుకు ఓటు వేసి ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.