మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి

మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి

KMM: వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం కలిగించాలన్నారు. మదన్ లాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.