సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న డాక్టర్ చింతలపూడి

సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న డాక్టర్ చింతలపూడి

BPT: అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మంగళవారం నెల్లూరులో సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి సోదరులను కలిసేందుకు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కూడా అశోక్ కుమార్‌తో ఉన్నారు. పిన్నెల్లి సోదరులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని డాక్టర్ అశోక్ కుమార్ ఆరోపించారు.