ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా దిలీప్ కుమార్
NZB: జిల్లా ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్‌గా కొనసాగిన ఐ.ఏ.ఎస్ అధికారి అంకిత్‌కు పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసిన విషయం విధితమే. ఆయన స్థానంలో ఇంఛార్జ్ అదనపు కలెక్టర్‌గా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్‌ను నియమించారు.