హిందూ, ముస్లిం సోదరుల ర్యాలీ

CTR: వీ.కోట పట్టణంలో హిందూ, ముస్లిం సోదరులు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. గతంలో ఓ ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. మత ఘర్షణలు జరిగితే ఉపేక్షించబోమని ఇరు వర్గాలను ఎస్పీ మణికంఠ చందోలు అప్పట్లో తీవ్రంగా హెచ్చరించారు. పీస్ కమిటీ ఏర్పాటు చేసి మత సామరస్య దిశగా అడుగులు వేశారు.