నేడు తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం

నేడు తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం

VZM: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని గురువారం సాలూరు పట్టణంలో నిర్వహించనున్నట్టు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కనక దుర్గ బుధవారం తెలిపారు. ఈ మేరకు స్దానిక కమ్యూనిటీ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలోస్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారని పేర్కొన్నారు.