పంచాయితీ ఎన్నికల్లో భార్యాభర్తల పోటీ
NRPT: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా సుజాత, వార్డు సభ్యులుగా రవి భార్య భర్తలు పోటీ చేశారు. 8 వార్డులకు గాను అయిదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. భార్యాభర్తలు విజయం సాధిస్తారో లేదో 14 వరకు వేసి చూడాలి. కాగా, బీజేపీ మద్దతుతో ఈ భార్యాభర్తలు పోటీలో ఉన్నారు.