'ప్రతి ఒక్కరు అవయవదానం చేసేందుకు ముందుకు రావాలి'

'ప్రతి ఒక్కరు అవయవదానం చేసేందుకు ముందుకు రావాలి'

NLG: సమాజంలో సేవ చేయడం కన్నా గొప్ప అనుభూతి ఏది లేదని, సేవ చేయడం ద్వారా మన మనస్సుకు సంతృప్తి కలుగుతుందనీ రాష్ట్ర నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ ఖుర్షీద్ పాషా అన్నారు. ఆదివారం ఆలేరుకు చెందిన సీనియర్ సిటిజన్ మొరిగాడి సర్వయ్య తన మరణానంతరం భౌతిక దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ హామీ పత్రం అందజేశారు.