VIDEO: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాళ్లకు సర్వం సిద్ధం

VIDEO: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాళ్లకు సర్వం సిద్ధం

ప్రకాశం: పెదచెర్లోపల్లి మండలంలోని పడమటి పల్లి గ్రామంలో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల కార్యక్రమం ఈ నెల 7న జరగనుంది. తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని నిర్వాహకులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతోపాటు రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.