కొండా ప్రవీణ్ కుమార్‌కు శుభాకాంక్షలు: కూటమి నేతలు
కృష్ణా: రైతులను రాజుగా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా మార్కెట్ యార్డ్ కమిటీలను మరింత బలోపేతం చేస్తామని ఛైర్మన్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా ప్రవీణ్ కుమార్ తెలిపారు. AMC ఛైర్మన్ కొండా ప్రవీణ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల పెనమలూరు నియోజకవర్గ కూటమి నేతలు నిన్న హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.