సగ్గుబియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
'సగ్గుబియ్యం'తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, నీరసం, అలసటను తగ్గిస్తుంది. అలాగే.. మలబద్ధకం, శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తుంది.