VIDEO: మహిళా భద్రత విభాగం పనితీరుపై సీపీ సమీక్ష
HYD: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సోమవారం మహిళా భద్రత విభాగం పనితీరుపై సీపీ వీసీ సజ్జనార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ విభాగంలోని మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులను ఆరా తీశారు. అనంతరం మహిళా భద్రత విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై దిశా నిర్దేశం చేశారు.