'శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి'
SRCL: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సోమవారం అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటు ను నిర్భయంగా వినియోగించు కోవాలన్నారు. ఆయన వెంట ఎస్సై రమేష్ ఉన్నారు.