IPL: కుల్దీప్ యాదవ్ సెంచరీ

IPL: కుల్దీప్ యాదవ్ సెంచరీ

కుల్దీప్ యాదవ్ IPL కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈరోజు ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్ కుల్దీప్‌కు 100వది. ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడి 104 వికెట్లు పడగొట్టాడు. 2016లో KKR తరపున MIతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు.. అదే MI జట్టుపై 100వ మ్యాచ్ ఆడుతుండటం గమనార్హం. ప్రస్తుతం కుల్దీప్ DC జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.